సంస్కృతం ఒక మతానికి చెందిన భాష కాదు. అది భారత జాతీయ భాష. సంస్కృతం ఒక మృతభాష కాదు. అది వేల ఏండ్లుగా కొనసాగుతున్న అమృత భాష. సంస్కృతం ఒక వర్గం (బ్రాహ్మణ) భాష కాదు.
ప్రస్తుతం స్త్రీవాదం (ఫెమినిజం) అంతరిస్తున్నది. దాని స్థానాన్ని అలింగవాదం (Wokeism) ఆక్రమిస్తున్నది. స్త్రీ, పురుష, తృతీయ (నపుంసక) లింగాలనేవి శాస్త్రీయమైన విభజన కాదనీ, అవి మన మానసిక స్థితిని బట్టి మారే వ్యక్తిగ�