పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం, ఇతర విద్యార్థులు 12వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.
పెన్‌పహాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించా