“జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025" కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది.