అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పరీక్ష హాల్టికెట్లను బుధవారం నుంచి https://www.tspsc. gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
AMVI Hall Tickets | అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రేపటి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు tspsc.gov.in వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప�