Russian plane: సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. ఏఎన్-24 ప్యాసింజెర్ ప్లాన్ మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు.
Gold mine collapse | రష్యా (Russia)లో ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు సైబీరియాలోని అముర్ ప్రాంతంలో గల జైస్క్ జిల్లాలోని పయనీర్ మైన్ (Pioneer Mine) మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Gold mine collapse).