Russian plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యం
Russian plane: సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. ఏఎన్-24 ప్యాసింజెర్ ప్లాన్ మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు.
మాస్కో: సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం(Russian plane) అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. ఏఎన్-24 ప్యాసింజెర్ ప్లాన్ మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. తూర్పు ఆముర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్‌లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తున్నది. చైనా బోర్డర్ సమీపంలో ఉన్న అముర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానంతో కాంటాక్ట్ కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

