నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఫిబ్రవరి 27 నుంచి శాకాహార జంతు గణన ప్రారంభమై బుధవారంతో ముగిసిందని అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీప్రాం తం ఎన్నో ప్రకృతి అందాలు, వన్యప్రాణులకు నెలవు.
19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే చూసే అవకాశం వచ్చింది. హైదరాబాద్‌కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వీటన్న�
అమ్రాబాద్‌లో 17 నుంచీ టైగర్ సఫారీ మొదలు పులులు సహా 19 రకాల జంతువులను చూసే అవకాశం 300 రకాల పక్షుల కిలకిలారావాల నడుమ పర్యటన ప్రకృతి ప్రేమికులకు మధుర జ్ఞాపకంగా జంగిల్ ట్రిప్ టూర్లో కాటేజీలో బస, టైగర్ సఫారీ, �