పులి కోటలో ఓ రాత్రి గడపాలనుందా..? నల్లమల మొత్తం తిరగాలనుందా..?

19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే చూసే అవకాశం వచ్చింది. హైదరాబాద్కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వీటన్నింటినీ వీక్షించే అవకాశాన్ని కల్పించింది అటవీశాఖ. ఫరహాబాద్ గేటు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో సఫారీ ఏర్పాటుచేశారు. ఈ సఫారీలో నల్లమల చుట్టేయవచ్చు.. మీకు అదృష్టముంటే పులులూ మీ కంటపడొచ్చు.. మరి ఈ టూర్ వివరాలేంటి..? ప్యాకేజీ ఎలా ఉంటుంది..? ఎలా బుక్ చేసుకోవాలి?.. ఇలాంటి వివరాల కోసం కింది వీడియోను చూడండి.
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

