ముంబై వాయువ్య స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమోల్ కీర్తికర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరి�
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు