బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 108, 102 అమ్�