ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల బృందం కొనియాడింది.
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోవడానికి దారి తీసే జన్యుపరమైన కారణాన్ని, ఐవీఎఫ్ ఫలితాలను ముందుగానే తెలుసుకునేందుకు ఓ టూల్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అభివృద్ధి చేసింది.