జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) ఉపాధ్యక్షుడిగా రాష్ర్టానికి చెందిన అమిత్ సంఘీ ఎన్నికయ్యారు. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ ఉపాధ్యక్షుడిగా సంఘీ విజయం సాధించారు.
మొహాలీ: భారత రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) కొత్త కార్యవర్గం కొలువు దీరింది. శనివారం జరిగిన ఎన్నికల్లో రణిందర్సింగ్ అధ్యక్ష స్థానాన్ని తిరిగి అధిష్టించాడు. అధ్యక్ష పోరులో రణిందర్ 56-3 తేడాతో బీఎస్పీ ఎ