ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమా అప్డేట్ అందించి అందరినీ ఖుషీ చేస్తున్నాడ
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘అమిగోస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంక�