Amigos First Look | కల్యాణ్‌రామ్ కొత్త సినిమా అమిగోస్ ఫస్ట్ లుక్.. వివరాలివే
ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమా అప్డేట్ అందించి అందరినీ ఖుషీ చేస్తున్నాడు.
బింబిసార సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam). ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమా అప్డేట్ అందించి అందరినీ ఖుషీ చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాజా చిత్రం అమిగోస్ (Amigos).
మైత్రీ మూవీ మేకర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. కల్యాణ్ రామ్ ఇందులో పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో తెలియజేశాడు డైరెక్టర్ రాజేంద్రరెడ్డి. బింబిసారలో డ్యుయల్ రోల్లో కనిపించిన కల్యాణ్ రామ్ అమిగోస్లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.. కాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రాజేంద్రరెడ్డి. గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది కల్యాణ్ రామ్ టీం.
పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా..
Introducing @NANDAMURIKALYAN as Siddharth, an entrepreneur, but more importantly the Doppelganger 1 from the exciting world of #Amigos 💥
Happy New Year ❤️
In cinemas on Feb 10, 2023 🔥@AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @saregamasouth pic.twitter.com/d00fLAt6BJ
— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

