Amigos | కల్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి మరో అప్డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమిగోస్ (Amigos) మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. కాగా తాజాగా మరో అప్డేట్ అందించింది కల్యాణ్ రామ్ టీం.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రాజేంద్రరెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిగోస్ (Amigos) టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా తాజాగా మరో అప్డేట్ అందించింది కల్యాణ్ రామ్ టీం. దివంగత లెజెండరీ రైటర్ వేటూరిగారి కలం నుంచి జాలువారిన క్లాసిక్ సాంగ్‌తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లోడింగ్ షురూ.. అమిగోస్ ఆడియో సరిగమపసౌత్లో.. అంటూ కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. అంతేకాదు 2023 ఫిబ్రవరి 10న అమిగోస్ థియేటర్లలో సందడి చేయనుందని తెలియజేశారు.
ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా సెట్స్ పై ఉంది. అమిగోస్లో కల్యాణ్ రామ్ పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించబోతున్నాడు. అమిగోస్లో ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.
అమిగోస్ నుంచి మరో అప్డేట్..
The Audio of #Amigos on @saregamasouth 💥
A blockbuster album loading beginning with a classic from the pen of Late Sri Veturi Garu ❤️
In cinemas on Feb 10, 2023 🔥@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/FFmDKguuip
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2023
పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా..
Introducing @NANDAMURIKALYAN as Siddharth, an entrepreneur, but more importantly the Doppelganger 1 from the exciting world of #Amigos 💥
Happy New Year ❤️
In cinemas on Feb 10, 2023 🔥@AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @saregamasouth pic.twitter.com/d00fLAt6BJ
— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

