గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి చైనాలోని ఓ వంతెన కుప్పకూలింది. షాక్సీ, సిచువాన్ ప్రావిన్స్ ఝాషుయ్ కౌంటీలో జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన ఆకస్మిక వరదల తాకిడికి కూలింది.
ముంబై: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా, ముంచెత్తిన వరదల నుంచి ప్రభుత్వ డబ్బును కాపాడేందుకు ఒక ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రాణాలకు తెగించాడు. కలెక్షన్గా వచ్చిన లక్షలాది డ�