హెచ్1బీ ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు.
భారత్‌పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అ�