Amberpet Mahankali Temple | అంబర్ పేట మహంకాళి దేవాలయానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణ ఆచార వ్యవహారాలకు ఆటపట్టు అయినటువంటి అంబర్పేట గ్రామం జానపద కళారీతులు, సంస్కృతి, సాంప్రదాయాలకు అగ్రస్థానాన్ని సంపాదించింది.
అంబర్పేట : అంబర్పేట మహంకాళి టెంపుల్కు ఎలాంటి నష్టం కలుగకుండా ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మహంకాళి ఆలయం ఆవరణలో కార్పొరేటర్లు బ