Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు ప్రజలు పిలుపునిచ్చారు.
స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.