అంబేద్కనగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్ | నగరంలోని అంబేద్కనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�