Amazon Great Indian Festival 2024 Sale | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - 2024 సేల్ కింద ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.38 వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, షియోమీ 14 ఫోన్లు రాయితీ ధరకే అందిస్తోంది.
Amazon Great Indian Festival 2024 Sale | ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024 ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచే సేల్స్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.