iQOO | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ.. తాజా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024 సందర్భంగా ఆఫర్లు అందిస్తోంది. ఈ నెల 27 నుంచి అమెజాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతున్నది.
Amazon Great Indian Festival 2024 | ఈ నెల 27 నుంచి మొదలయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ -2024లో నాలుగు రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.