అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.2,974 కోట్ల ఆదాయంపై రూ.224 కోట్ల పన్నులు చెల్లించకముందు నికర లాభాన్ని గడించింది.
ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్..తన పేరును అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్గా మార్చుకున్నది. ఈ వ్యూహాత్మక మార్పుతో ఎనర్జీ అండ్ మొబిలిటీ రంగంలో సమగ్ర పరిష్కారాల సంస్థగా అవతరించిన