ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది కెనడాలో (Canada) హత్యకు గురైన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.