ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు నిరాశపరిచారు. పురుషుల టీమ్ ఈవెంట్లో స్వర్ణంతో కొత్త చరిత్ర లిఖించిన మన ఆర్చర్లు వ్యక్తిగత విభాగంలో అదే జోరు కొనసాగించలేకపోయారు.
World Championships : ప్రపంచ వేదికలపై భారత ఆర్చర్లు మరోసారి సత్తా చాటారు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో కొన్నేళ్లుగా ఊరిస్తూ వస్తున్న పతకాన్ని సాధించారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో దేశానికి తొలి పసిడి (Gold Medal) అందించింద