Bayyaram Pedda Cheruvu | పెద్ద చెరువు అలుగు నీటి ద్వారానే గార్ల మండలం సీతంపేటలోని పెద్ద చెరువు నిండుతుంది. అయితే అక్కడ వ్యవసాయ పనులు నిర్వహించేందుకు చెరువు నీటిని వదిలాల్సి ఉంటుంది.
వానాకాలం సమీపించిన తరుణంలో హడావిడిగా అలుగు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం �