Shreyas Talpade | ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్ ఇరుక్కుపోయారు. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Investment fraud | ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో జరిగిన రూ.5 కోట్ల పెట్టుబడి మోసం (Investment Fraud) కేసులో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పాడే, అలోక్ నాథ్‌లతో సహా మొత్తం 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.