తనను ఇంతగా ఆదరించిన మెగా అభిమానులకు.. నా ఆర్మీకి, ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలిపాడు బన్నీ. దీన్ని బట్టి మెగా ఫాన్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేర్వేరు అని ఆయనే డిసైడ్ చేశాడు.
హైదరాబాద్లో మరో ఫిల్మ్ స్టూడియో షూటింగ్స్ కోసం అందుబాటులోకి రానుంది. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ‘అల్లు స్టూడియోస్'ను అగ్ర నటుడు చిరంజీవి ప్రారంభించారు.