Allu Arjun - Sai Dharam Tej | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రమాణస్వీకారం చేశారు. ఇక సీఎం,