అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సైన్స్ ఫిక్షన్ మూవీ 2027లో విడుదల కావొచ్చన�
అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ సినిమా సెట్స్‌కి ఎప్పుడెప్పుడు వెళ్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ పానిండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఓ