Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
మహబూబాబాద్ : జిల్లా పరిషత్‌కు బడ్జెట్లో రూ.500 కోట్లు నిధులు కేటాయించడం హర్షనీయమని జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ లకు రూ.500 కోట