జెడ్పీలకు నిధుల నిధుల కేటాయింపు హర్షనీయం

మహబూబాబాద్ : జిల్లా పరిషత్‌కు బడ్జెట్లో రూ.500 కోట్లు నిధులు కేటాయించడం హర్షనీయమని జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ లకు రూ.500 కోట్లు నిధులు కేటాయించడం పట్ల జడ్పీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ బిందు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన జెడ్పీలకు బడ్జెట్లో కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. వచ్చే ఆ నిధులతో జిల్లాను మరింత సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఇతర జెడ్పీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

