Home
Allari
Allari
-
"అదృష్టవశాత్తూ ఆ రోజు వర్షం పడలేదు.. స్లాబ్ పని విజయవంతంగా ముగిసింది"
6 hours agoఆదిత్య ఆశ్చర్యంగా.. ‘నాన్నా! ఆ రోజు వర్షం వస్తే భయపడ్డారు. మరి ఇప్పుడేమో మీరే స్వయంగా నీళ్లు పోస్తున్నారు ఎందుకు?’ అని అడిగాడు. స్లాబ్ వేసేటప్పుడు నీళ్లు పడితే అది పాడవుతుంది. కొద్దిగా ఆరినాక నీళ్లు పోస్త�"ఒరేయ్! నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు? ఆ పుట్టలో చేయి ఎందుకు పెట్టావు?"
1 week ago‘ఒరేయ్! నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు? ఆ పుట్టలో చేయి ఎందుకు పెట్టావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు శరభయ్య కన్నీటి పర్యంతమై.. ‘మిత్రమా! నిన్న దారిలో నాకొక బంగారు గొలుసు దొరికింది."చింతకాయలు తిన్నాడు.. తల దించుకున్నాడు"
2 weeks agoయాదగిరి తన నిక్కరు జేబులోని చింతకాయలను ఒక్కొక్కటిగా తీసి తినసాగాడు. దాన్ని చూసిన విద్వాంసుడికి నోట్లో నీళ్లు ఊరసాగాయి. కొద్దిసేపటికి నాదస్వరం ఊదడం ఆపి.. గబగబా వెళ్లి యాదగిరి చేతిలోని చింతకాయలు తీసుకుని"కొబ్బరి కాయ"
3 weeks agoఆ రోజు బడిలో సరస్వతీ పూజ. పట్టు పావడ, జాకెట్టు ధరించిన పద్మ, పుస్తకాలు చేత బట్టుకుని బడికి వెళ్లింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘సరస్వతీ నమస్తుభ్యం’ లాంటి పద్యాలుపాడి.. పూజ చేశారు. చివరిగా టెంకాయ కొట్టే కారతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి




