తన భూమికి చెందిన హద్దులను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ముగ్గురు మహిళలు రోడ్డెపై ధర్నా చేసిన సంఘటన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
తండ్రిని కాపాడబోయి చెరువు నీటిలో మునిగి తండ్రితో పాటు కొడుకు కూడా మృత్యువాతపడ్డ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.