లఖింపూర్ ఖీరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 26: అవినీతి కేసులో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అనుమతి లభించింది. సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా కే