చండీగఢ్ వేదికగా జరిగిన ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్-18 టోర్నీలో తెలంగాణ ప్లేయర్ వారణాసి సాయిఅనన్య రన్నరప్‌గా నిలిచింది.
హైదరాబాద్ మరో మేజర్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు సికింద్రాబాద్ క్లబ్ వేదికగా ఆలిండియా మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ జరుగనుంది.