ONGC CMD: దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ చమురు సంస్థ అయిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC ) కు తాత్కాలిక ఛైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా (సీఎండీగా)
న్యూఢిల్లీ, జనవరి 3: ఓఎన్జీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా సారథ్యం వహించబోతున్నారు. కంపెనీ సీఎండీ సుభాష్ కుమార్ పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు బాస్ లేకుండా నడుస్తున్న సంస్థకు తొలిసారిగా మహిళా న�