అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సెరెనా అభిమానులతో పంచుకుంది.
Serena Williams | అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజం (tennis star) సెరెనా విలియమ్స్ (Serena Williams) రెండో సారి తల్లైంది. ఈ సారి కూడా ఆమె ఆడబిడ్డకే జన్మనిచ్చింది.