అమెరికాలోని అలస్కాలో (Alaska) మరోసారి భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
అమెరికాలోని అలస్కా (Alaska) తీరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదయింది. బుధవారం మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర