సీనియర్ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు.
శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.