అలా ఎలా జరిగింది?
సీనియర్ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు.
సీనియర్ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, నిషాకొఠారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ దర్శకుడు. కొల్లకుంట నాగరాజు నిర్మాత. ఈ నెల 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేక్షకులు థ్రిల్ల్‌గా ఫీలయ్యే ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించిన చిత్రమిది. తప్పకుండా అందరికి మంచి పేరును తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు మాటాడుతూ ‘ఈతరం ప్రేక్షకులకు నచ్చే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

