ఫార్మసీలో డిప్లొమా ఫెయిలైన విద్యార్థులకు కూడా అక్రమంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేశారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో త్వరలో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్నారని తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి తెలిపారు. కౌన్సిల్‌కు ఆరుగురు ఫార్మాసిస్టులను ఎంపిక చేస్తారని వెల్లడించారు.