Bengal Minister Resigns | ఏ అధికారికి తాను క్షమాపణ చెప్పబోనని పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి తెలిపారు. సోమవారం తన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. సీఎం మమతా బెనర్జీ కార్యాలయానికి రాజీనామా లేఖను పంపినట్లు చెప్పారు.
Akhil Giri:పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్ట