‘కొత్త మలుపు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది అస్సామీ సుందరి భైరవి ఆర్థ్యా. ఆకాష్ హీరోగా నటించిన ఈ సినిమాకు శివవరప్రసాద్ దర్శకుడు. నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా కథానాయిక భైరవి ఆర్థ్యా వి�
‘నా తొలి సినిమా ‘సర్కారు నౌకరి’ పీరియడ్ డ్రామా అయితే.. ఈ రెండో సినిమా ‘కొత్త మలుపు’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపించే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది’ అం�