తాను సేకరించిన పుస్తకాలతో 2024 చివరి నాటికి మొత్తం 25 గ్రంథాలయాలను ఏర్పా టు చేస్తానని చెబుతున్న సనత్‌నగర్‌కు చెందిన ఆకర్షణ సతీష్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీష్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్‌కీబాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. లైబ్రరీలో ఏర్పాటులో ఆకర్షణ కృషిని అభినంది�