హెచ్సీయూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని, వెంటనే పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏఐఎస్ఎఫ
ఎన్నికల ముందు విద్యార్థుల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే నిర్ణయం ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.