కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకూ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ అన్నారు. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించడంలో పాలకులు
కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.