కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన�