యిర్పోర్టు మెట్రో రైలు ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు జనరల్ కన్సల్టెంట్గా 5 సంస్థలు అర్హత సాధించాయని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వీ.ఎస్.రెడ్డి బుధవారం ఒక ప్రకటనల�
విశ్వనగరంగా మారుతున్న నగరానికి మరో మణిహారం రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో పనులకు ముందడుగు పడింది.