హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో జనాలు ‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు! రోడ్డుమీద ఓ ఆటో లేదా ఓ ట్యాక్సీ ఎక్కినట్టుగా..‘ఎయిర్ ట్యాక్సీ’ ఎక్కి, గాలిలో ప్రయాణించే సదుపాయం రాబోతున్నది. �
Air Taxi | రెండేండ్లలో దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అమెరికా ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.